– అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో విద్యార్థుల నిరసననవతెలంగాణ- రాజేంద్రనగర్‌రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్ యూనివర్సిటీ లో హార్టికల్చర్‌ సీట్ల పెంపునకు నిరసనగా శ్రీ కొండా లక్ష్మణబాపూజీ ఉద్యానవన కళాశాల విద్యార్థులు శనివారం భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. సీట్ల పెంపును వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేస్తూ హార్టికల్చర్‌ యూనివర్సిటీలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవత్స రం నుంచి ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో 30బీఎస్సీ […]

The post హార్టికల్చర్‌ సీట్ల పెంపు రద్దు చేయాలి appeared first on Navatelangana.