నవతెలంగాణ-జన్నారం: ఉద్యమాల ద్వారానే కార్మిక హక్కులను కాపాడుకోవాలని సీపీ ఐ ఎం మండల కార్యదర్శి కొండ గొర్ల లింగన్న పిలుపునిచ్చారు. మేడే పురస్కరించుకొని పాటు పలు గ్రామాల్లో హమాలీ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ముందుగా మండలవ్యాప్తంగా మేడే వేడుకలను కార్మికులు ఘనంగా నిర్వహించారు. కవ్వాల్ చౌరస్తాలో హమాలీ కార్మికులు ఎర్రజెండాను ఆవిష్కరించారు. అలాగే మార్కెట్ కమిటీ, బస్టాండ్ ఆవరణల్లో సీపీఎం, సీఐటీయూ నాయకులు జెండాలను ఎగురవేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ..చికాగో అమరవీరుల స్ఫూర్తితో […]
The post హక్కుల రక్షణకు పోరాడాలి: సీపీఎం appeared first on Navatelangana.












