– ఎన్‌ఐవీన్యూఢిల్లీ: క్రూజ్‌ నౌక ఎంవీ హిండియస్‌లో హంటా వైరస్‌ వ్యాప్తి కలవరపాటుకు గురిచేస్తోంది. ముఖ్యంగా నౌకా సిబ్బందిలో ఇద్దరు భారతీయులు ఉండటం మరింత ఆందోళనకు కారణ మవుతోంది. ఈ పరిణా మాలపై నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ( ఎన్‌ఐవీ) డైరెక్టర్‌ నవీన్‌ కుమార్‌ స్పందించారు. ఈ వైరస్‌ కేసులు అక్కడక్కడ కనిపిస్తున్నాయని, వైరస్‌తో భారత్‌కు తక్షణ ముప్పు ఏమీ లేదన్నారు. ప్రస్తుతానికి సామూహిక వ్యాప్తికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవన్నారు. ”ఈ వైరస్‌ మానవుల […]

The post హంటా వైరస్‌తో భారత్‌కు తక్షణ ముప్పు లేదు appeared first on Navatelangana.