మాజీ ఎమ్మెల్యే పుట్టను సూటిగా ప్రశ్నించిన దండు రమేష్నవతెలంగాణ – మల్హర్ రావుహత్యలు, అరాచకాలు చేయడమే ప్రజాస్వామ్య పాలనా.? అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ ఈజీసిజి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండు రమేష్ సూటిగా ప్రశ్నించారు. ఆదివారం మండలంలోని రుద్రారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య,గ్రామ సర్పంచ్ చంద్రగిరి సంపత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాకరాక ప్రజలు నాలుగున్నరేళ్లు ఎమ్మెల్యేగా మదుకు అవకాశం ఇస్తే […]

The post హత్యలు, అరాచకాలు చేయడమే ప్రజాస్వామ్య పాలనా.? appeared first on Navatelangana.