నవతెలంగాణ-బొమ్మల రామారం: HCUలో క్యాంపస్ ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం, విద్యార్థులపై దాడికి పాల్పడిన ABVP కార్యకర్తలను అరెస్ట్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు లావుడియ రాజు అన్నారు… శుక్రవారం బొమ్మలరామారం మండలంలోని తుంకుంట చౌరస్తా నలంద హైస్కూల్లో జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతుల ప్రారంభ సూచికంగా స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషల్ది లక్ష్యాల కలిగిన జెండాను ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వేముల నాగరాజు ఆవిష్కరించారు. అనంతరం భగత్ సింగ్ చిత్రపటం నివాళులర్పించి శిక్షణ తరగతులు ప్రారంభించారు. […]
The post HCUలో క్యాంపస్ ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం appeared first on Navatelangana.
















