న్యూయార్క్ : అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘పులిట్జర్ అవార్డ్’ ఇద్దరు భారతీయ జర్నలిస్టులను వరించింది. డిజిటల్ నిఘా, సైబర్ మోసాలను వెలుగులోకి తీసుకువచ్చిన ఈ భారతీయ జర్నలిస్టులు ఆనంద్ ఆర్.కె, సుపర్ణా శర్మలు సచిత్ర రిపోర్టింగ్ అండ్ వ్యాఖ్యానం విభాగంలో ఈ అవార్డును గెలుచుకున్నట్టు పులిట్జర్ వెబ్‌సైట్ ప్రకటించింది. ఈ అవార్డును బ్లూమ్ బెర్గ్ కు చెందిన నటాలీ ఒబికో పియర్సతో పంచుకోనున్నారు. బ్లూమ్ బెర్గ్ లో -ట్రాప్డ్’ అనే శీర్షికతో ప్రచురితమైన పరిశోధనాత్మక రిపోర్ట్ లో .. […]
The post ఇద్దరు భారతీయ జర్నలిస్టులను వరించిన ‘పులిట్జర్ అవార్డ్’ appeared first on Navatelangana.










