యూఏఈకి సరఫరా 66.8 శాతం క్షీణతముంబయి : పశ్చిమాసియాలో అమెరికా యుద్ధోన్మాదం భారత ఇంజినీరింగ్‌ ఎగుమతులను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇరాన్‌పై చేస్తోన్న దాడులతో షిప్పింగ్‌ మార్గాల ముసివేత కారణంగా భారత ఇంజినీరింగ్‌ ఎగుమతులు తీవ్రంగా పడిపోయాయి. ముఖ్యంగా భారత్‌కు రెండో అతిపెద్ద మార్కెట్‌ అయిన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)కు ఈ ఏడాది మార్చిలో ఎగుమతులు ఏకంగా 66.8 శాతం క్షీణించి 237.4 మిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. సౌదీ అరేబియాకు చేసే ఎగుమతులు కూడా 45 శాతం […]

The post ఇంజినీరింగ్‌ ఎగుమతులకు యుద్ధం దెబ్బ appeared first on Navatelangana.