నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్-2026లో భాగంగా ఆదివారం రెండు కీలక మ్యాచులు జరగనున్నాయి. చెన్నై వేదికగా మ.3.30 గంటలకు సీఎస్కే, ఎల్ఎస్జీ తలపడనున్నాయి. రాయ్‌పుర్ వేదికగా రాత్రి 7.30 గంటలకు ఆర్సీబీ, ఎంఐ మధ్య మ్యాచ్ జరగనుంది. ఎంఐ, ఎల్ఎసీజీ ఇప్పటికే పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నాయి. ఈ మ్యాచులో ఓడితే రెండు జట్లూ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోనున్నాయి.
The post IPL-2026: నేడు రెండు మ్యాచులు appeared first on Navatelangana.












