నవతెలంగాణ – హైదరాబాద్ : రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇవాళ రా.7.30 గంటలకు జైపూర్‌లో తలపడనున్నాయి. ఈ సీజన్‌లో ఆర్ఆర్ 6 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో 4వ స్థానంలో, డీసీ 3 విజయాలతో 7వ ప్లేస్‌లో ఉన్నాయి. ఇక టోర్నీ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు 30 మ్యాచుల్లో పోటీపడగా చెరో 15 గెలిచాయి. కాగా ఈ మ్యాచ్‌లో డీసీ కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూస్తోంది.

The post IPL-2026: నేడు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోరు appeared first on Navatelangana.