నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్-2026లో భాగంగా మంగళవారం పంజాబ్  కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య కీలక పోరు జరగనుంది. పంజాబ్ వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉంది. ఇప్పటివరకూ ఓటమే ఎరుగని పంజాబ్‌ను రాజస్థాన్ ఓడించగలదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. టోర్నీ చరిత్రలో ఇరు జట్లు 30 మ్యాచుల్లో తలపడగా.. 17 విజయాలతో రాజస్థాన్ ముందంజలో ఉంది.

The post IPL-2026: నేడు పంజాబ్  కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ appeared first on Navatelangana.