నవతెలంగాణ-హైద‌రాబాద్‌: కాసేప‌ట్లో ఉప్ప‌ల్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ల‌ మ‌ధ్య‌ మ్యాచ్ మొద‌లుకానుంది. సొంతగడ్డపై నైట్‌రైడర్స్‌ చేతిలో ఓడిన సన్‌రైజర్స్‌ అచ్చొచ్చిన ఉప్పల్‌లో పుంజుకునేందుకు ఎదురుచూస్తోంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం వేటలో పంజాబ్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పోటీపడుతున్నాయి. ముల్లాన్‌పూర్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై భారీ స్కోరు చేసినా ఓటమి పాలైన సన్‌రైజర్స్‌ ఆ తర్వాత బౌలింగ్‌ విభాగంలో విప్లవాత్మక మార్పులు చేసింది. యువ పేసర్లకు అవకాశం అందించి అద్భుతాలు రాబట్టింది. మరో వైపు పంజాబ్‌ కింగ్స్‌ […]

The post IPL: కాసేప‌ట్లో పంజాబ్ కింగ్స్ వ‌ర్సెస్ స‌న్‌రైజర్స్‌ appeared first on Navatelangana.