న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: పశ్చిమ బెంగాల్ కోల్‌క‌తాలోని జాదవ్పూర్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఐసీసీ (ఇటర్నల్ కంప్లైట్స్ కమిటి) ఎన్నికల ఫలితాల్లో ఎస్ఎఫ్ఐ ఘన విజయం సాధించింది. ఆర్ట్స్ విభాగంలో ఎస్ఎఫ్ఐ (స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) రెండు స్థానాల్లోనూ విజయం సాధించింది. ఇంజినీరింగ్ విభాగంలో డిఎస్ఎఫ్ (డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్) దాదాపు 1,300 ఓట్ల భారీ మెజారిటీతో, 100 ఓట్ల తేడాతో గెలుపొందింది. సైన్స్ విభాగంలో ‘ది ఇండిపెండెంట్’ (డబ్ల్యూటిఐ) గెలుపొందింది. ఈ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం […]

The post జాదవ్పూర్ విశ్వవిద్యాలయం: ఎస్ఎఫ్ఐ ఘన విజయం appeared first on Navatelangana.