నవతెలంగాణ-గాంధారి గాంధారి మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో సుమారుగా 19 వేల ఎకరాల్లో పండించిన జొన్న పంట చేతికి వచ్చినప్పటికీ ప్రభుత్వం జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేయకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న అధికార పార్టీ జిల్లా ఎమ్మెల్యేలు జొన్న పంట చేతికి వచ్చిన ఏ ఒక్కరూ స్పందించడం లేదని, రైతు పండిచిన పంటలు దళారులకు అమ్ముకోవడం జరుగుతుందని, ప్రభుత్వం నామ్ కె […]
The post జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయరా.? appeared first on Navatelangana.














