– నేటి నుంచి 25 వరకూ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడో మహాసభ– హాజరుకానున్న 600 మంది ప్రతినిధులు..– 5000 మందితో ప్రారంభ సభనవతెలంగాణ – కొత్తగూడెంతెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడో మహా సభకు కొత్తగూడెం ఆతిథ్యం ఇస్తోంది. చారిత్రాత్మక సింగరేణి భూతలం కార్మిక వాడలో కర్షకులు కదం తొక్కేందుకు సిద్ధమయ్యారు. రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఈ మహాసభ కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. గురు, శుక్ర, శనివారాలు […]

The post కార్మికవాడకు కర్షకులు ముస్తాబైన కొత్తగూడెం appeared first on Navatelangana.