నవతెలంగాణ – హైదరాబాద్: కేబుల్ బ్రిడ్జిపై ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్లిన ఓ కారు.. డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారు 100 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఎయిర్ బ్యాగ్స్ తెరచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.
The post కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం..నలుగురికి తీవ్ర గాయాలు appeared first on Navatelangana.















