నవతెలంగాణ – హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. తాజా సవరణ ప్రకారం కిలోకు రూ.1 పెంపు చేశారు. ఈ నిర్ణయంతో వారం రోజుల్లో ఇంధన ధరలు పెరగడం ఇది రెండోసారి. రెండు రోజుల క్రితం (మే 15న) కిలో సీఎన్జీ పై రూ.2 పెంపు జరిగింది. దీంతో 48 గంటల్లోనే కిలోకు మొత్తం రూ. 3 పెంచడంతో సీఎన్జీ ఉపయోగించే వాహనదారులపై ప్రభావం పడనుంది. కొత్త ధరల ప్రకారం ఢిల్లీలో సీఎన్జీ ధర కిలోకు రూ.80.09గా ఉండగా, […]
The post మరోసారి పెరిగిన సీ ఎన్ జీ ధరలు appeared first on Navatelangana.
















