మునీగల వీడు గ్రామ ఆరవ వార్డు సభ్యుడు నల్లని పాపారావు నవతెలంగాణ-నెల్లికుదురుకేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి మా గ్రామానికి అధిక నిధులు కేటాయించి గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరినట్లు మునిగిలవీడు గ్రామ పంచాయతీ ఆరవ వార్డు సభ్యుడు నల్లని పాపారావు వినతిపత్రం అందించి తెలిపారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో శనివారం పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయని వాటిని మా మునిగేలా […]

The post కేంద్ర మంత్రిని కలిసి నిధులు కేటాయించాలని వినతి  appeared first on Navatelangana.