కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 140 స్థానాలకు గాను 102 స్థానాల్లో గెలుపొందింది. ఇక, ఎల్డీఎఫ్ కేవలం 35 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కేరళలో యూడీఎఫ్ గెలుపుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు అభినందనలు సిఎం రేవంత్ తెలిపారు. "యూడిఎఫ్ మద్దతుదారులకు, కేరళం ప్రజలకు ధన్యవాదాలు.













