ఒకప్పుడు జ్ఞాపకాలు, అనుభవాల సమూహాలు ప్రస్తుతం ఆ భావోద్వేగ అంశాలకు చోటే లేదువేగంగా సిద్ధమయ్యే ‘రెడీమేడ్‌ హౌమ్స్‌’గా మారుతున్న వైనంసోషల్‌ మీడియా, ట్రెండ్‌లు, జీవనశైలి ప్రభావం న్యూఢిల్లీ : ఒకప్పుడు ఇండ్లు సంవత్సరాల పాటు క్రమంగా రూపుదిద్దుకునేవి. పునాది నుంచి ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు.. ప్రతి వస్తువూ, ప్రతి అలంకరణ వెనుక ఒక కథ, ఒక జ్ఞాపకం వంటి అనుభవాలు ఉండేవి. సాధారణంగా ఒక మధ్యతరగతి మనిషి జీవితంలో ఇల్లు కట్టడం పెద్ద పనే అయినా.. […]

The post కళ తప్పుతున్న ఇండ్లు appeared first on Navatelangana.