కోల్ కతా నైట్ రైడర్స్ పై బెంగుళూరురాయ్ పూర్ : కోల్ కతా నైట్ రైడర్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)భారీ లక్ష్యాన్ని ఛేదించింది.కోల్ కతా నిర్దేశించిన 193పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు బ్యాటర్లు కోహ్లి(105నాటౌట్)సెంచరీకి తోడు పడిక్కల్(39)రాణించారు. దీంతో బెంగళూరు 19.1ఓవర్లలో కేవలం 4వికెట్లు కోల్పోయి 194పరుగులు చేసి గెలిచింది.కోల్ కతా బౌలర్లు కార్తీక్ త్యాగీకి మూడు,నరైన్ ఒక వికెట్ పడగొట్టారు.ఈ గెలుపుతో బెంగళూరు పాయింట్ల పట్టికలో మరోసారి అగ్రస్థానానికి ఎగబాకింది.అంతకుముందు కోల్ […]

The post కోహ్లి అజేయ సెంచరీ appeared first on Navatelangana.