– పురుగుల మందుతో రోడ్డెక్కిన రైతన్నలునవతెలంగాణ-విలేకరులువరి ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి రైతులను ఇబ్బంది పెడుతుందని, వెంట వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు బుధవారం పలు జిల్లాల్లో ఆందోళనలు చేపట్టారు. మెదక్ జిల్లా చేగుంట మండలం మక్క రాజుపేట గ్రామంలో ఐకేపీ, పీఏసీఎస్ సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వద్ద అధికారులు కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేయడంతో రైతులు పురుగుల మందు […]
The post కొనుగోలు నిర్లక్ష్యం.. appeared first on Navatelangana.













