న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాబోయే కొద్ది రోజుల్లోనే అర్హులైన వయోవృద్ధులు, వితంతువులకు కొత్త ఆసరా పింఛన్లు అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా జీళ్లచెరువులో నిర్వహించిన ‘ప్రజాదర్బార్’ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్థానిక ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకుని, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇతర సామాజిక పథకాలకు సంబంధించిన అర్జీలను స్వయంగా స్వీకరించారు. ప్రజల […]

The post కొత్త ఆసరా పింఛన్లపై బిగ్ అప్‌డేట్.. appeared first on Navatelangana.