అఖిల్ అక్కినేని కొత్త సినిమా ‘లెనిన్’ నుంచి ఇప్పటి వరకు ‘వారెవా వారెవా..’ , ‘ఎట్టా ఎట్టా..’ అనే రెండు సాంగ్స్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ రెండు చార్ట్‌బస్టర్ సాంగ్స్ మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. తమన్ సంగీత సారథ్యంలో విడుదలైన ఈ పాటలు అందరి దష్టిని ఆకర్షించి, సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇటీవల నాగార్జున ఈ సినిమా ఫస్ట్ కాపీని చూసి, సినిమా అవుట్‌పుట్‌తో పాటు టీమ్ పనితీరుపై చాలా ఇంప్రెస్ […]
The post కొత్త అఖిల్‌ని చూస్తారు appeared first on Navatelangana.











