వాట్సాప్‌లో వార్త చూడగానే పుష్పకుమార్ ఎగిరిగంతేశాడు. తన ఆరాధ్యదైవం, అవతారపురుషుడైన పెద్దాయన పేరిట డిల్లీ యూనివర్సిటీలో ఒక పొలిటికల్ సైన్స్ కోర్సు ప్రారంభించారు. ఏ దేశానికైనా ఇంతకన్నా కావాల్సిందేమి ఉంటుందను కున్నాడు! పెద్దాయన జ్ఞానం, భవిష్యద్దర్శనంతో గతంలో వెల్లివిసిరిన విజ్ఞానాన్ని తవ్వితీయడం, పరిపాలనాదక్షత, ఎలాంటి ఎన్నికల్లో నైనా అవలీలగా గెలవటం ఇవన్నీ భవిష్యత్ తరాలకు ఎలా అందుతాయో అని తాను ఎంతో మదనపడేవాడు! ఆ సమస్య ఇక పరిష్కా రమైనట్లే! సమాజానికే కాదు, తన సమస్యకు పరిష్కారం […]

The post కొత్త రాజకీయ తత్వశాస్త్రం appeared first on Navatelangana.