అయిదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ఫలితాలు ఊహించినట్టే ముగిశాయి. భారతదేశ భిన్నత్వానికి అద్దం పడుతూనే కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వ దుస్తంత్రాలకూ విస్తరిస్తున్న బీజేపీ-ఆరెస్సెస్ అప్రజాస్వామిక వ్యూహాలనూ ప్రజలకు తెలియజెప్పాయి. తమిళనాడు ఎన్నికల ఫలితాలు తదనంతర నాటకీయ పరిణామాలపై దృష్టి కేంద్రీకృతమవడం సహజమే. అయినా కేరళలో యూడిఎఫ్ గెలుపు, పశ్చిమ బెంగాల్‌లో మొదటిసారి బీజేపీ పగ్గాలు చేపట్టడం ఆధారంగా కమ్యూనిస్టు వ్యతిరేకతను పెంచేందుకు కొన్ని శక్తులు ప్రత్యేకంగా దృష్టిపెట్టాయి. తెలుగు రాష్ట్రాల పాలకపార్టీలు కూడా తమ తమ కోణాల […]
The post ఐదు రాష్ర్టాలు – ఒకే హెచ్చరిక appeared first on Navatelangana.










