నేడు తమిళనాడు సీఎంగా ప్రమాణం మరో తొమ్మిది మంది మంత్రులు కూడా13న విశ్వాస పరీక్ష 120 మంది మద్దతుతో గవర్నర్‌ అంగీకారంమా పథకాలను కొనసాగించండి : స్టాలిన్‌చెన్నై : ఎట్టకేలకు అన్ని రకాల అడ్డంకులు, అనిశ్చితులు తొలగి తమిళనాడు ముఖ్యమంత్రిగా నటుడు, టీవీకే అధ్యక్షులు సి.జోసెఫ్‌ విజయ్ ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో 9మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారు. చెన్నైలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. […]

The post విజయ్ కి లైన్‌ క్లియర్‌ appeared first on Navatelangana.