ఎన్‌సీసీ సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో ప్రమాదంభారీ ఈదురుగాలులు వీచడంతోనే..రంగారెడ్డి జిల్లా మహాలింగాపురంలో ఘటననవతెలంగాణ-శంకర్‌పల్లిరంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మహాలింగాపురంలో తీవ్ర విషాదం నెలకొం ది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎన్‌సీసీ సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో సోమవారం భారీ ఈదురుగాలులకు క్రేన్ కూలి విధుల్లో ఉన్న ఐదుగురు కార్మికులపై పడింది. దాంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. పలువు రు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్‌సీసీ సిమెంట్ బ్రిక్స్ కంపెనీ ప్రాజెక్టులో పనులు […]
The post క్రేన్ కూలి ఐదుగురు కూలీలు మృతి appeared first on Navatelangana.
















