హవానా : వెనిజులా, ఇరాన్‌పై దాడుల తర్వాత ఇప్పుడు అమెరికా క్యూబాను లక్ష్యంగా చేసుకుందా? అక్కడ జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తుంది. క్యూబా తీరంలో అమెరికా సైనిక నిఘా విమానాల కదలికలు బాగా పెరిగాయని సీఎన్ఎన్ వార్తా సంస్థ తెలిపింది. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి క్యూబాలోని అతి పెద్ద నగరాలైన హవానా, శాంటియాగో డి క్యూబా సమీపంలో అమెరికా నౌక, వైమానిక దళాలకు చెందిన కనీసం పాతిక విమానాలు, డ్రోన్లు […]

The post క్యూబా తీరంలో అమెరికా నిఘా appeared first on Navatelangana.