కేంద్ర మంత్రివ‌ర్గం నిర్ణ‌యంనవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో2026-27 మార్కెటింగ్ సీజ‌న్‌లో 14 పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర (ఎంఎస్పీ)ను పెంచ‌డానికి కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. బుధ‌వారం ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో పశ్చిమాసియా సంక్షోభం, పెరుగుతున్న గ్లోబల్‌ ఆయిల్‌ రేట్స్‌, ఇంధన సంరక్షణ, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, ఆన్‌లైన్‌ క్లాసెస్‌, బంగారం కొనుగోళ్ల వాయిదాపై చర్చించినట్టు సమాచారం. అలాగే, ఖరీఫ్‌ సీజన్‌ […]

The post ఖ‌రీఫ్ సీజ‌న్‌లో14 పంట‌ల‌కు ఎంఎస్పీ appeared first on Navatelangana.