14 మంది మృతి.. 37 మందికి గాయాలుబీరుట్ : కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయిల్ బేఖాతరు చేస్తోంది. ఇజ్రాయిల్ సేనలు జరిపిన తాజా దాడులలో 14 మంది మరణించారు. 37 మంది గాయపడ్డారు. తాను ఆక్రమించిన ఏడు పట్టణాలను వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ ఇజ్రాయిల్ సైన్యం స్థానికులకు ఆదేశాలు జారీ చేస్తోంది. తాజా దాడులలో చనిపోయిన వారిలో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా కాల్పుల విరమణ […]
The post లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడి appeared first on Navatelangana.














