న్యూఢిల్లీ : ఐదేండ్ల తర్వాత కేంద్రం లేబర్‌ కోడ్స్‌ని అమల్లోకి తెచ్చింది. నాలుగు లేబర్‌ కోడ్లకు సంబంధించిన వివరాలను ప్రచురిం చింది. వేతనాల కోడ్‌, 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్‌ 2020, సామాజిక భద్రత కోడ్‌ 2020, వత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్‌ 2020 అనే నాలుగు కోడ్‌లు 2025 నవంబర్‌ 21 నుంచి అమల్లోకి వచ్చాయి. 29 లేబర్‌ కోడ్లను సరళీకరించి నాలుగు కోడ్‌లుగా మార్చారు. కాగా, నాలుగు కోడ్‌ల క్రింద ఉన్న […]

The post లేబర్‌ కోడ్‌లను అమల్లోకి తెచ్చిన కేంద్రం appeared first on Navatelangana.