నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ యువతి లండన్‌లో జరిగిన స్థానిక ఎన్నికల్లో సత్తా చాటారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన కొనకాటి పూజిత.. లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ వార్డు నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు మే 7న వెలువడగా, పూజిత విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. ఆరున్నరేళ్ల క్రితం ఉన్నత విద్య కోసం పూజిత లండన్ వెళ్లారు. అక్కడ ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగంలో స్థిరపడ్డారు. గతేడాది ఫిబ్రవరిలో లండన్‌లోనే […]
The post లండన్ రాయల్ ఆల్బర్ట్ వార్డు కౌన్సిలర్‌గా భూపాలపల్లి యువతి appeared first on Navatelangana.















