‘ఇంతటితో మీ సేవా కాలంముగిసిందని’ఓ అనివార్యమైన విరమణ లేఖపాఠం మధ్యలోంచే నన్నునిర్దాక్షిణ్యంగా ఇంటికి పంపింది..!ఇన్నాళ్ళూ.. నల్లబల్లపై వెలుగులు పూయించిననేను ఆ అధికారిక ఉత్తర్వుకి తలవంచాను..!కాలం ఒకేలా ఉండదు..!మనిషి దశలను బట్టే స్థితిగతులునేనిప్పుడు ఇంటిపట్టునే నాయేగడియ తీరికలేదు గవ్వ ఆదాయం లేదుపైగా నా నెత్తినతక్షణమే తీర్చాల్సిన అప్పుల చాంతాడుతోడుగా ఆనారోగ్య సమస్యలు.అప్పుడెప్పుడో..రేపటి కాలానికని రెక్కల కష్టాన్ని కొంతచీమలా పోగేసుకున్న..ఇప్పుడు.. వాటి విడుదల కోసం ఎదురు చూస్తున్నఏవీ..!? ఎంతకీ రావేవిరమణానంతర చెల్లింపులు..!గ్రాట్యుటీ అనేది జీవితానికి గౌరవ వందనం కోసంఅవి ఏళ్లకు […]
The post మా కష్టార్జితం మా హక్కు appeared first on Navatelangana.







