సురక్షితంగా బయటపడినట్రంప్ దంపతులు, మంత్రులుసీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల అదుపులో నిందితుడువాషింగ్టన్ : అమెరికా శ్వేతసౌధం సమీపంలో శనివారం రాత్రి జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. వాషిం గ్టన్ డీసీలోని హిల్టన్ హోటల్లో జరిగిన వైట్‌హౌస్ పాత్రికేయుల విందు కార్యక్రమ ంలో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడ లేదు. కాల్పులు జరిగిన వెంటనే దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ […]
The post వైట్‌హౌస్ పాత్రికేయుల విందులో కాల్పుల కలకలం appeared first on Navatelangana.







