20 లక్షల మంది అన్‌ఫాలోసోషల్‌ మీడియా వేదికగా షాకిస్తున్న జెన్‌ జీరెండు రోజుల్లో రెండు మిలియన్‌లు తగ్గిన ఫాలోవర్లునవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోబీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీ రాఘవ్‌ చద్దా షాక్‌ తగిలింది. మధ్యతరగతి వర్గాల సమస్యలను పార్లమెంటు వేదికగా లేవనెత్తుతున్న ఎంపీగా ప్రశంసలు పొందుతున్న రాఘవ్‌ చద్దాకు అధికార బీజేపీలో చేరిన రెండు రోజుల్లోనే అదే మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు షాక్‌ ఇచ్చారు. ఆయన బీజేపీలో చేరడం పట్ల సోషల్‌ మీడియా వేదికగా జెన్‌జీ విముఖత వ్యక్తం […]

The post రాఘవ్‌ చద్దాకు షాక్‌ appeared first on Navatelangana.