రైతు సంఘం పధాన కార్యదర్శి టి.సాగర్నవతెలంగాణ-నారాయణపేటకేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించినప్పటికీ రైతులు ఈ యాసంగి పంటలో రూ.4వేల కోట్లు నష్టపోయారని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంటలకు మద్దతు ధరలను నిర్ణయించి చట్టబద్ధంగా అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో లేనందున ప్రస్తుతం రైతులు రూ.4వేల కోట్ల మేర నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు […]
The post యాసంగిలో రూ.4వేల కోట్లు నష్టపోయిన రైతులు appeared first on Navatelangana.








