వివరాలు నమోదు చేసుకున్న గవర్నర్, సీఎంమార్చి 10 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్‌కు అవకాశంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలో జనగణన-2027 తొలివిడత ప్రారంభమైంది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ కే.రామకృష్ణరావు తదితరులు ఆదివారం సెల్ఫ్ ఎన్యూమరేషన్ (స్వీయ గణన) చేసుకున్నారు. అధికారుల సమక్షంలో గవర్నర్ జనగణన నమోదు చేసుకున్నారు. తెలంగాణ జనగణన డైరెక్టర్ భారతి హొళికెరి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సమక్షంలో సీఎం ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ ప్రక్రియ పూర్తి […]
The post రాష్ట్రంలో తొలి విడత జనగణన ప్రారంభం appeared first on Navatelangana.







