నవతెలంగాణ – హైదరాబాద్ : కరీంనగర్లో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య వివాదం కారణంగా కరీంనగర్లో నేడు బంద్‌కు పిలుపు ఇచ్చారు. ఈ బంద్‌లో పాల్గొనకుండా ఉండేందుకు ముందస్తు చర్యగా గంగుల కమలాకర్ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఆయనను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా […]
The post మాజీ మంత్రి గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్ appeared first on Navatelangana.















