బీహార్ లో 250 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థతఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులుపాట్నా : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే భోజన నాణ్యతకు సంబంధించిన వార్తలు తరచూ వింటూనే ఉంటాం. అయితే, ఓ చోట విద్యార్థులు తినే భోజనంలో ఏకంగా పాము పిల్ల దర్శనమివ్వడం కలకలం రేపింది. అంతేకాదు, ఆ ఆహారాన్ని తిన్న వారందరూ అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఉదంతం గురువారం బిహార్లో వెలుగుచూడగా, రాష్ట్రవ్యాప్తంగా ఇది సంచలనంగా మారింది. అసలేం జరిగింది?విద్యార్థుల తల్లిదండ్రులు, […]
The post మధ్యాహ్న భోజనంలో పాము పిల్ల appeared first on Navatelangana.











