ప్రమాదాలను సున్నాస్థాయికి తీసుకురావడమే లక్ష్యం : సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి వెల్లడి నవతెలంగాణ – రాజన్న సిరిసిల్లవిద్యుత్ వినియోగదారుల్లో భద్రతాపరమైన అవగాహనను పెంపొందించే లక్ష్యంతో మే1 నుంచి 7వ తేదీ వరకు ఎన్‌పీడీసీఎల్ పరిధిలోని 18 సర్కిళ్లలో విద్యుత్ భద్రతా వారోత్సవాలు నిర్వహించనున్నట్టు సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ప్రకటించారు. గురువారం ఎన్‌పీడీసీఎల్ రాజన్న సిరిసిల్ల సర్కిల్‌లోని ఎస్‌ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యుత్ భద్రతకు సంబంధించిన వాల్ పోస్టర్లు, కరపత్రాలను ఆయన విడుదల చేశారు. […]
The post మే 1 నుంచివిద్యుత్ భద్రతా వారోత్సవాలు appeared first on Navatelangana.













