మంత్రులు శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరినవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌రాష్ట్ర వ్యాప్తంగా మే 18 నుంచి 23 వరకు యువజన క్రీడోత్సవాలను నిర్వహించాలని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో అందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం క్రీడల షెడ్యూల్‌ ప్రకటించారు.మే 1 నుంచి 12 వరకు జిల్లా కేంద్రాల్లో ఉద్యోగ మేళాలుమే 18 నుంచి 23 వరకు యువజన కేంద్రీకృత కార్యక్రమాలుమే 18 రాష్ట్రవ్యాప్తంగా మరథాన్‌ రన్‌ మరియు ఫిజికల్‌ లిటరసీ కార్యక్రమాలుమే […]

The post మే 18 నుంచి 23 వరకు యువజన క్రీడోత్సవాలు appeared first on Navatelangana.