నవతెలంగాణ – హైదరాబాద్ : మే నెలలో పలు పండుగలు, ప్రత్యేక దినోత్సవాల్లో బ్యాంకు సెలవులు ఉన్నాయి. మే 1న మే డే, మహారాష్ట్ర దినోత్సవం, బుద్ధ పౌర్ణమి, పండిట్ రఘునాథ్ ముర్ము జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా (కొన్ని రాష్ట్రాలు మినహా) సెలవు. మే 3, 10, 17, 24, 31 తేదీల్లో ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు. మే 9న రెండో శనివారం, రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా సెలవు. మే 16న సిక్కిం రాష్ట్ర […]

The post మే నెలలో 12 రోజులు బ్యాంక్ సెలవులు.. appeared first on Navatelangana.