”ప్రతిఘటిస్తున్నంతవరకూ నువ్వు ఓడిపోయినట్లు కాదు” అంటాడు హసన్‌మమ్దాన్‌. ఆయన ప్రజాదరణ పొందిన కవి. లెబనాన్‌ కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు. ఆ మాటలు మనకు ప్రాత:స్మరణీయులు. ఆశ్యర్యమేమంటే ఆయన మాటల్ని నేటికీ ఆ పార్టీ సభ్యులు అమలు చేస్తూండటం. ”లెబనాన్‌లోని ప్రతి పోరాటయోధుడ్ని చూసి అలెగ్జాండర్‌ ది గ్రేట్‌ ఈర్షపడ్తాడు” అంటాడు 20వ శతాబ్దపు అత్యుత్తమ ఉర్దూ కవి ఫైజ్‌ అహ్మద్‌ ఫైజ్‌. మేడే సంగతులు 1886 చికాగోలో కాకుండా ఇజ్రాయిల్‌ దాష్టీకాన్ని ఎదిరిస్తున్న 2026 […]

The post మేడే అజరామరం! appeared first on Navatelangana.