నవతెలంగాణ-హైదరాబాద్: మహిళా రెజర్లలను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు బీజేపీ ఎంపీ, మాజీ భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై 2023 ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. రెజర్లంతా ఢిల్లీలోని జంతర్‌మంతర వద్ద భారీ యోత్తున నిరసన చేపట్టారు. వారి ఆందోళలనకు దేశమంతా మద్దతు లభించింది. దీంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సమగ్ర దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేశారు. ప్రముఖ రెజ్లర్ ఒలింపిక్ […]
The post మహిళా రెజర్లపై లైంగిక వేధింపు కేసు.. దర్యాప్తు అధికారి వాంగ్మూలం నమోదు appeared first on Navatelangana.













