మహిళా సంఘాల ద్వారా స్వయం ఉపాధి పొందడం ని అభినందించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య నవతెలంగాణ-మిరుదొడ్డి మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని డిపిఎం ప్రకాష్ అన్నారు. శనివారం దుబ్బాక నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన హోమ్ ఫుడ్స్ ద్వారా మిరుదొడ్డి మండలం లోని కాసులాబాద్ తో పటు పలు గ్రామాల్లో నీ మహిళా సంఘాలు కుండా ప్రేగు, బాదుషా,తో పాటు అనేక రకాల పదార్థాలు మహిళలు తయారు […]

The post మహిళా సంఘాలు అన్ని రంగాల్లో ముందుండాలి: డిపిఎం ప్రకాష్ appeared first on Navatelangana.