నవతెలంగాణ – హైదరాబాద్ : పల్నాడు జిల్లా వినుకొండలో ఓ మాజీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌పై లైంగిక దాడి ఆరోపణల కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయింది. గతంలో వినుకొండ సీఐగా పనిచేసిన చిన్న మల్లయ్య తనపై లైంగికదాడి చేశారంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో చిన్న మల్లయ్యకు చెందిన నాటు కోళ్ల […]

The post మహిళపై మాజీ సీఐ లైంగికదాడి..! appeared first on Navatelangana.