నవతెలంగాణ – జుక్కల్ మండలంలోని ఏడు క్లస్టర్ల పరిధి రైతు వేదికలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా నాగుల్గావ్, పెద్ద ఏడ్గి , పెద్ద గుల్ల, హంగర్గ, ఖండేబల్లూర్, డోన్ గావ్, జుక్కల్ మండలాల రైతులకు ఎంఈవో సతీష్ కుమార్ కీలక విషయాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ జాదవ్ సునంద, ఉప సర్పంచ్, రైతులు, పెద్దలు జాదవ్ విజయ్ పాటీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా […]
The post మండలంలోని ఏడు క్లస్టర్లలో రైతు వారోత్సవాలు appeared first on Navatelangana.













