నిర్మల్ జిల్లా దస్తూరాబాద్‌లో46 డిగ్రీల ఉష్ణోగ్రతఉత్తర తెలంగాణ జిల్లాలకు వడగాల్పుల హెచ్చరికతెలంగాణకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీపలు జిల్లాలకు ఈదురుగాలులతో కూడిన వర్ష సూచన!నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌తెలంగాణం మండుటెండల మయం గా మారింది. భానుడి భగభగను తట్టుకోలేక ఉత్తరాది జిల్లాల ప్రజలు అల్లాడిపోతున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, జగిత్యాల, కామారెడ్డి, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు మించి నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ […]
The post మండుటెండలు appeared first on Navatelangana.









