నవతెలంగాణ–కాటారంమంథని–కాటారం రహదారి పనులు నిర్లక్ష్యానికి గురయ్యాయని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ తీవ్రంగా మండిపడ్డారు. కేవలం రూ.3 కోట్లతో ప్రారంభించిన ఈ రోడ్డు పనులు 30 నెలలు గడిచినా పూర్తి చేయకపోవడం దుద్దిళ్ల శ్రీధర్ బాబు అసమర్థతకు నిదర్శనమని అన్నారు. సోమవారం కాటారం మండలం దేవరాంపల్లి సమీపంలో నిర్మాణంలో ఉన్న రహదారిని ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. గతంలో డీఎంఎఫ్టీ నిధులతో రూ.300 కోట్లతో 90 శాతం పూర్తి చేసిన రహదారిని ఇప్పుడు పూర్తిచేయడంలో విఫలమయ్యారని […]
The post మంత్రి శ్రీధర్ బాబుపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే పుట్ట appeared first on Navatelangana.













