– ఉఖ్రూల్‌లో కాల్పుల ఘటనలు ొముగ్గురు మృతి.. పలువురికి గాయాలుఇంఫాల్‌ : మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉఖ్రూల్‌ జిల్లాలో జరిగిన రెండు వేర్వేలు కాల్పుల ఘటనల్లో ముగ్గురు మరణించారు. ఈ ఘటనలు టాంగ్‌ఖుల్‌ నాగాలు, కుకీ సముదాయాల మధ్య కొనసాగుతున్న ఘర్షణలకు తాజా ఉదాహరణగా నిలిచాయి. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. మొదటి కాల్పుల ఘటన సినాకైథీ గ్రామం సమీపంలో జరిగింది. టాంగ్‌ఖుల్‌ నాగా, కుకీ సముదాయాలకు చెందిన సాయుధుల మధ్య జరిగిన ఈ […]

The post మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతలు appeared first on Navatelangana.